బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, పరిష్కారముగా, తీరా, బొత్తిగా, తుట్టమర, న్యాయముగా,వొప్పుగా.

  • a house fairly built సొగసుగా కట్టిన యిల్లు.
  • the wall fairly fell down ఆ గోడ తీరా పడిపోయినది.
  • they fairly killed him వాణ్ని తీరా చంపినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fairly&oldid=931048" నుండి వెలికితీశారు