బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, జరిగినపని, జరిగిన సంగతి, నడిచిన పని, కార్యము, క్రియ,వాస్తవ్యము, యథావస్థితి, నిజస్థితి, కలస్థితి, నిశ్చయము.

  • the facts of thecase ఆ వాజ్యము యొక్క నిజస్థితి.
  • It is necessary that the court shouldknow the real facts కోర్టు వారికి నిజస్థితి తెలివలసినది అగత్యము.
  • suchis the fact జరిగినది యింతే .
  • fact or in fact వస్తుతః, క్రియాతః, కార్యతః in fact they are come మెట్టుకు వచ్చినారు.
  • I caught him in the fact చేయిజేతపట్టుకొన్నాను, పని చేస్తూవుండగానే చిక్కినాడు.
  • Dr.
  • Cullen says There aremore false facts than false theories current in the world అసద్దేతువులులోకములో కొన్ని వుంటవి సరే గాని అపసిద్దాంతములు మెండు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fact&oldid=930983" నుండి వెలికితీశారు