బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అభిముఖముగా వుండే, యెదటి.

  • the house facing mine నా యింటికియెదురిల్లు.
  • house facing the sea సముద్రము చూస్తూ వుండే యిల్లు.
  • the troopsstood facing the prince ఆ సేన రాజుకు అభిముఖముగా నిలిచెను.

నామవాచకం, s, పై తట్టు, మీది తట్టు.

  • the coat was red withblue facings చేతి కొనలున్ను మెడా నున్ను నల్లగుడ్డగల యెర్రకోటు.
  • the stonefacing of a tank గుంట యొక్క రాతిమెట్టు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=facing&oldid=930981" నుండి వెలికితీశారు