బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to come in front యెదురుగా వచ్చుట, యెదురుగా పోవుట,అభిముఖమౌట.

  • which way does the house face ? ఆ యిల్లు యే ముఖముగావున్నది.

క్రియ, విశేషణం, యెదిరించుట, యెదురుగా వుండుట.

  • his house faces the seaవాడి యిల్లు సముద్రము చూస్తూ వున్నది.
  • this house faces the east ఆ యిల్లుతూర్పు ముఖముగా వున్నది.
  • the troops stood facing the mountainఆ సేన కొండకు అభిముఖముగా నిలిచినది.
  • the ship could not facethe storm ఆ గాలికి వాడ నిగ్గలేకపోయినది.
  • when he faced me నాకుయెదురుగా వచ్చినప్పుడు.
  • he faced me out with this story యీ కథచెప్పి సాధిస్తాడు.
  • or to cover కప్పుట.
  • they faced the bank with stone, ఆ కట్ట మొగదలకు రాళ్లు కట్టినారు.
  • he faced the red coat with blue cloth.
  • యెర్రకోటు యొక్క చేతుల అంచుకున్ను,మెడకున్నువూదా గుడ్డను వేసినాడు.

నామవాచకం, s, ముఖము.

  • he was standing with his face to the eastవాడు తూర్పు ముఖముగా నిల్చుచుండినాడు.
  • the surface పైతట్టు, మీది తట్టు.
  • onthe face of the earth భూతలమందు.
  • on the face of the water నీళ్ల మీద.
  • or features ముఖజాడలు, ముఖవైఖరి.
  • the front or fore part of any thing మొగదల.
  • has he the face to say this ? వాడు యే ముఖము పెట్టుకొనియిట్లా అంటాడు, యిట్లా అనడానకు వాడికేమి గుండెలున్నవి.
  • have you theface to do this? నీవు దీన్ని యే ముఖము పెట్టుకుని చెయ్యపోతావు.
  • before his faceఅతని యెదట, అతని సమక్షములో.
  • the face of the business కార్యవైఖరి.
  • కార్యస్థితి.
  • in the face of విరోధముగా, విరుద్దముగా.
  • in the face of the worldor in the face of day బాహాటముగా, లోకవిరోధముగా.
  • in his father facesతండ్రికి విరోధముగా, తండ్రికి విరుద్ధముగా.
  • how can you do this in theface of the law ? చట్టమునకు విరుద్దముగా నీవు యెట్లా చేతువు.
  • death stared himin the face వాడికి చావు దగ్గిరించినది.
  • face to face యెదురెదురు, ముఖాముఖముగా,యెదురెదురుగా.
  • when they met face వాండ్లు వొకరికొరకు యెదుట పడ్డప్పుడు.
  • the boys made face at him ఆ పిల్లకాయలు వాన్ని వెక్కిరించినారు, కోణంగిచేష్టలు చేసినారు.
  • he made faces at the physic ఆ మండునుచూస్తేవాడి ముఖము నానావంకరలు పోయినది.
  • why should you make faces at the bargain ఆ బేరమునకు యెందుకు వెనకాముందు చూస్తావు, యెందుకు అనుమానిస్తావు.
  • they set their faces against him వాణ్ని నిషేధించినారు.
  • flat on his face బోర్లపడ్డవాడై.
  • he put a good face on the matterఅది తనకు సమాధానమైనట్టు నటించినాడు.
  • he put a bold face on the matter అందు గురించి భయము లేనట్టు నటించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=face&oldid=930971" నుండి వెలికితీశారు