బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, అపూర్వముగా, విశేషముగా, అతిశయముగా, మహా.

  • This is extraordinarily large యిది మిక్కిలి పెద్దదిగా వున్నది.
  • It is extraordinarily small యిది అతి సూక్ష్మమైనదిగా వున్నది.
  • this poem is extraordinarily difficult యిది బహుక్లిష్టమైనది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extraordinarily&oldid=930915" నుండి వెలికితీశారు