extract
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, తీసినది, దించినది, ధృతి, ద్రావకము, కషాయము, సారాంశము.
- an extract of his letter వాడి జాబులోనుంచి యెత్తి వ్రాసుకొన్న వొక భాగము.
- elegant extracts చాటు పద్యముల పుస్తకము, చాటు శ్లోకముల పుస్తకము.
- extract of roses పన్నీరు.
- extract of bark, quinine జ్వరపట్ట యొక్క సత్తు.
- extract of pepper మిర్యాల ద్రావకము.
- this oil is an extract from the seed యిది ఆ విత్తులలోనుంచి తీసిన నూనె.
- of the plant called menisperumum తిప్ప సత్తు.
క్రియ, విశేషణం, తీసుట, పీకుట, పెరుకుట.
- he extracted the tooth ఆ పంటిని పెరికివేసినాడు.
- they extract oil from this seed యీ విత్తులో నూనె తీస్తారు.
- they extract toddy from the palm తాటిచెట్లో నుంచి కల్లు దించుతారు.
- he extracted a rule from this book యీ గ్రంథములోనుంచి వొక సూత్రమునుయెత్తి వ్రాసినాడు.
- I extracted this from his letter అతని జాబులో నుంచి యీ అంశమును యెత్తి వ్రాసినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).