బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, తగ్గించుట, అనగా న్యాయములను అగుపరచి నేరమునుతగ్గించుట, పరిహారము చేసుట.

  • what can you say to extenuate your fault నీ నేరము పరిహారము కావడమునకు యేమి చెప్పగలవు.
  • he said this to extenuate his fault తన తప్పును పరిహరించుకోవడమునకు దీన్ని చెప్పినాడు.
  • this does not extenuate the crime దీని చేత ఆ పాపము పరిహారముకాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extenuate&oldid=930881" నుండి వెలికితీశారు