extension
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, విస్తరించడము, వ్యాపించడము, విశాలము.
- by the extensionof the branches కొమ్మలు పొడుగైనందున.
- from the extension of the Englishauthority యింగ్లీషువారి ప్రభుత్వము యొక్క వ్యాపకముచేతను.
- from the extension of his leave వాడికి మరి కొన్నాళ్లు శలవు చిక్కినందున.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).