బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, సమానమైన, సదృశ్యమైన, స్పష్టమైన, విశదమైన, విశేషమైన. ఎక్స్‌ప్రెస్, వ్యక్తం

 • he is the express image of his father వాడు తద్రూపము తండ్రివలె వున్నాడు.
 • in express terms స్పష్టమైన మాటలతో.
 • there is an express rule regarding thisయిందున గురించి వక విశేష సూత్రము కద్దు.

క్రియ, విశేషణం, ఉచ్చరించుట, చెప్పుట, తెలియచేసుట.

 • I cannot express her sorrow దాన్ని వ్యసనము యింతంతనలేను.
 • how do you express it in Telugu?దీన్ని తెలుగులో యెటా అంటావు, దీన్ని యెట్లా తెనింగిచేది.
 • he expressed hisastonishment తనకు ఆశ్చర్యమైనదన్నాడు.
 • he expressed much satisfactionనిండా సంతోషమైనదన్నాడు.
 • her eyes expressed her joy దాని సంతోషము కండ్లలో తెలిసినది.
 • she expressed her terror by signs అది భయమును అభినయముచేత తెలియచేసినది.
 • the word alas expressed grief అయ్యో అనే శబ్దము వ్యసనము తెలియచేస్తున్నది, సంతాపార్థక శబ్దము.
 • he expressed great doubt about this in this letter యిందున గురించి నిండా సందేహముగా వున్నట్టు యీ జాబులో చెప్పినాడు.
 • these words do not express the thoughts యీ మాటలవల్లఆ భావము బయటపడదు.
 • he expressed himself kindly సరసముగా మాట్లాడినాడు.
 • he expressed himself with indignation వాడు కోపముగా చెప్పినాడు.
 • the rule is expressed in two lines ఆ సూత్రము రెండు ముక్కలుగా చెప్పబడ్డది.
 • In asentence there must always be a noun whether expressed or understoodవొక వాక్యములో నామవాచక శబ్దము చెప్పబడి అయినా అద్యాహార్యముగా నయినావుండవలెను.
 • to express oil నూనెదీసుట, నూనె ఆడుట, ఆముదము వండుట.
 • or to squeeze out juice పిండుట, పిడుచుట, రసము తీసుట.
 • they expressed oilfrom the kernel of the coconut కొబ్బెరను ఆడి నూనె తీసినారు.
 • Hisface expresses nothing వాని ముఖములో వొకటిన్ని అగుపడదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=express&oldid=930851" నుండి వెలికితీశారు