exposure
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బయట పెట్టడము, తెరచి పెట్టడము, తెరచి చూపడము.
- by exposure to the weather he caught this fever యెండగాలి మొదలైన వాటిలోగొట్టుపడ్డందున వాడికి జ్వరము తగిలినది.
- after the exposure of these goodsin his shop యీ సరుకులను వాడి అంగట్లో తెరచిపెట్టిన తరువాత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).