exposed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఆవరణములేని, మరుగులేని, తెరవబడ్డ, అగుపరచబడ్డ,చూపబడ్డ.
- when the wound was exposed కట్టువిచ్చేటప్పటికి.
- this was exposedto redicule యిది పరిహాసాస్పదమైనది, నవ్వులపాలైనది.
- this housestands much exposed యీ యింటికి మరుగు యేమిన్ని లేదు.
- his lies are exposed వాడి అబద్ధాలు బయటపడ్డవి.
- goods exposed in his shop వాడి అంగట్లో పరచిపెట్టిన సరుకులు.
- this bay is exposed to the north wind యీ సముద్రములో కొట్టే వుత్తరపు గాలికి మరుగుగా వాడలు నిలిచేటందుకు చోటు లేదు.
- when the skin was taken off the flesh was exposed తోలు తీసేటప్పటికి మాంసం బయటపడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).