expletive
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నిరర్ధకమైనపదము, పాదపూరకము, వొక పద్యములోగణములు కుదిరేటందుకు పెట్టిన అర్థములేని శబ్దము.
- The syllablesతు, చ.
- &c.
- are mere expletives తు, చ, యిత్యాదికములు వట్టి పాదపూరకములే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).