బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, Skilful, prompt, ready, dexterous చేయితిరిగిన, వాడికపడ్డ, పనుబడ్డ, నిపుణతగల.

  • he is expert in this వాడు యిందులో నిపుణుడు.
  • one who is expert చేయి తిరిగినవాడు, పనుబడ్డవాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=expert&oldid=930807" నుండి వెలికితీశారు