exotic
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పరదేశ సంబంధమైన, అన్యదేశ సంబందమైన, యిది కొన్ని చెట్లను, కొన్ని శబ్దములను గురించిన మాట.
- this world is an exotic యిదిఅన్య దేశ్య శబ్దము.
నామవాచకం, s, అన్యదేశపు చెట్టు, సీమ చెట్టు.
- the garden was filled with exotics యీ తోలుతో వుండేవన్నిన్ని అన్యదేశపు చెట్లు, సీమ చెట్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).