existing
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, వుండే, విద్యమానమైన.
- that regulation was thenstill existing అప్పట్లో ఆ చట్టము కలిగే వుండినది.
- the then existing arrangementsఅప్పట్లో వుండిన యేర్పాట్లు.
- in existing circumstances కార్యము వుండేరీతికి.
- non existingలేని లోకములో లేని, అభూత పూర్వకమైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).