బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము.

  • in a philosophical sense తత్త్వము.
  • I never saw him in the courseof my existence నా ఆయుస్సులో వాన్ని చూడలేదు.
  • The Hindus deny the existence of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు.
  • not one of them isnow in existence వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు.
  • he forgot that his father was in existence యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు.
  • he is the greatest fool in existence జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు.
  • they derive their existence from weaving నేసుకొని బ్రతుకుతారు.
  • nonexistence శూన్యము, లేమి, అభావము.
  • on the non existence of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున.
  • existence and non-existence సదసద్భావము.
  • self existence సత్వము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=existence&oldid=930749" నుండి వెలికితీశారు