బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అధికారి, యిది వొకతరహా బంట్రోతుకు వుండే పేరు. క్రియ, విశేషణం, వినాయించుట.

 • this exempted him from punishment యీహేతువచేత వాడికి శిక్ష తప్పినది.
 • they exempted him వాణ్ని వినాయించినారు.
 • as he was the kings son they exempted him from examination అతడురాజకొమారుడై నందున కడమవాండ్లను పరిక్షించి యతణ్ని పరిక్షించక విడిచి పెట్టినారు.

విశేషణం, వినాయించిన, వినాయించబడ్డ, లేని.

 • a lifeexempt from care వ్యాకులములేని బ్రతుకు.
 • exempt from death చావులేని, అమర్త్యులైన.
 • this is an exempted case యిది వినాయించబడ్డ ప్రమేయం.
 • land exempted fromtax మాన్యము, యినాము.
 • the Brahmins are exempted from paying this feeబ్రాహ్మణులకు యీ పన్ను మన్నించబడ్డది.
 • they were exempted from mortalityవాండ్లు ముక్తులైరి.
 • he is exempted from these inconveniencies వాడికి యీ పీకులాటలు లేవు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exempt&oldid=930717" నుండి వెలికితీశారు