బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సాకు, నెపము, మిష, అనుపపత్తి, పరిహారము, సమాధానము. క్రియ, విశేషణం, మన్నించుట, క్షమించుట.

  • he tried to excuse himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు.
  • he excused me from the bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు.
  • I excused him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను.
  • he asked me to dinner but I excused myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.
  • pray excuse me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది.
  • excuse me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట.
  • you must excuse me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ.
  • excuse me this is false ఛీ యిది అబద్ధము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=excuse&oldid=930697" నుండి వెలికితీశారు