బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, (the motive by which one is stirred up) ప్రేరేపకము, ఉద్రేకము.

  • perturbation అతిశయము, వింత, తత్తరపాటు.
  • the village was in a state of a great excitement regarding this యిందున గురించి వూరంతా తహతహలాడుతూ వుండినది.
  • from the excitement of the passions we suffer misery కామోద్రేకముచేత ఆపదను అనుభవిస్తున్నాము.
  • the death of the king caused no excitement రాజు చచ్చినదివొక అతిశయముగా వుండలేదు.
  • this was an excitement to writing the dictionary ఆ నిఘంటువును వ్రాయడమునకు యిది వొక ప్రేరేపకముగా వుండెను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=excitement&oldid=930669" నుండి వెలికితీశారు