excite
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ప్రేరేపణ చేసుట, రేచుట, పురికొల్పుట, పుల్లలుబెట్టుట.
- to excite desire అక్కర బుట్టించుట.
- Bathing excites appetite స్నానము ఆకలిని కలిగిస్తున్నది.
- to excite hopes ఆశను కలగచేసుట.
- these words excited remorsein his mind వాడు యీ మాటలచత నిండా పశ్చాత్తాపపడ్డాడు.
- these words excited them to the combat యీ మాటలు వాండ్లను యుద్ధమునకు బయలుదేరేటట్టు చేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).