బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, పెంచిచెప్పుట, విస్తరించుట, వొకటిని పదింతలుగాచెప్పుట, ఉల్లేఖించి చెప్పుట.

  • they exaggerated his faults యింత తప్పును అంత తప్పుగా చెప్పినారు, గోరంతను కొండంతగా పెంచి చెప్పినారు.
  • Exaggerated, adj.
  • పెంచిచెప్పిన, వొకటిని పదింతలుగా విస్తరించి చెప్పిన.
  • the story was greatly exaggerate ఆ కథను మహా పెంచి చెప్పినారు.
  • this is an exaggerate description యిది గోరంతను కొండంతగా పెంచి చెప్పి వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exaggerate&oldid=930629" నుండి వెలికితీశారు