బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, పట్టి అడుగుట, నిర్భందించి అడుగుట, కక్కసించి అడుగుట,తరువుచేసుట.

 • he exacted payment నిర్భందించి రూకలు తీసికొన్నాడు.
 • he appointed a man to exact the money from me ఆ రూకలు పుచ్చుకొమ్మని నామీద వొకన్ని తరువు పెట్టినాడు.
 • to exact service వెట్టికి పనితీసుట.
 • he exacted the fine దండుగ తీసెను.
 • he exacted thier daily attendance ప్రతిదినము కనిపెట్టి వుండేటట్లు వాండ్లను నిర్భంధించినాడు.
 • what is the use of a command if you do not exact obedience? నీ వుత్తరవు ప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే నీవు వుత్తరవుకు యేమి ఫలము.

విశేషణం, సరియైన, దిట్టమైన.

 • this is the exact sum యిది సరియైన మొత్తము.
 • I do not know the exact sum ఆ రూకలు సరిగ్గా యింతని తెలియదు.
 • he is a very exact man వాడు క్రమస్థుడు.
 • you should be more exact నీవు ఖండితముగా వుండవలసినది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exact&oldid=930624" నుండి వెలికితీశారు