బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, స్పష్టమైన, స్పుటమైన, ప్రత్యక్షమైన, తేటైన, విశదమైన.

  • It is evident అది స్పష్టమే.
  • self evident స్వతస్సిద్ధముగా తెలిసే.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=evident&oldid=930600" నుండి వెలికితీశారు