బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, యెప్పుడైనా, యెన్నటికైనా, యెప్పటికిన్ని, యెన్నటకిన్ని, నిత్యము,ఆచంద్రార్కము.

  • ever give us this bread యీ అన్నము సాకు యెప్పటికి యివ్వండి.
  • this is the best horse I ever had యింతమంచి గుర్రము నా దెగ్గర యెప్పుడున్ను వుండలేదు.
  • It is now hotter than ever యింతకాక యెన్నడూ లేదు.
  • this is worse than ever యింత చెడ్డది యెన్నడూ లేదు.
  • If ever he comes వాడు యెప్పుడైనా వస్తే.
  • ever after అది మొదలుకొని.
  • he ever after refrained అది మొదలుకొని.
  • he ever after refrained అది మొదలుకొని మానుకొన్నాడు.
  • as soon as ever he came వాడు రాగానే.
  • as soon as he said this వాడు చెప్పగానే.
  • for ever యెన్నటికిని, యెల్లకాలము.
  • for ever and ever సదానిత్యము, సర్వదా, ఆ చంద్రార్కము.
  • ever and anon (now and then)నడమ నడమ అప్పటప్పకి ever since అప్పటి నుంచి అది మొదలుకొని.
  • ever since child hood చిన్నప్పటినుంచి.
  • ever so little or, never so little యెంత కొంచమైనా.
  • so much యెంత అధికమైనా సరి.
  • had he read ever so much or, never so much వాడు యెంతచదివి వుండిన్ని.
  • or ever I came నేను వచ్చేటందుకు మునుపు.
  • have you ever a horse? or, have you any horse?నీకు గుర్రము యేదైనా వున్నదా? In some instances EVer and never are used at pleasre;- thus, she spoke with ever so much kindness; or with never so much kindness.
  • అది నిండా విశ్వాసముగా మాట్లాడినది.
  • he must pay his debts be he ever (or never) so poor యెంత దరిద్రుడైనా అప్పులు చెల్లించక విది లేదు.
  • Let him be ever (or never) so rich వాడు యెంత భాగ్యవంతుడైనా.
  • we will tame them be they ever (or never) so fierce యెంత క్రూరులైనా మాకు అణుగుతారు.
  • Ever is used as an affix thus; however right this was యిది యెంతన్యాయమైనప్పటికిన్ని.
  • however wrong this was యిది యెంత అన్యాయమైనా.
  • whoever యెవరైనా.
  • who ever he may be వాడు యెవడైనా సరే.
  • whatever యేదైనా.
  • whatsoever యేదైనాయేదైనప్పటికిన్ని.
  • whenever he comes వాడు వచ్చేటప్పుడెల్లా.
  • whenever you please మీ మనసు వచ్చినప్పుడంతా come whenever you please నీకుయిష్టమైనప్పుడంతా రా.
  • wherever he goes వాడు యెక్కడికిపోతే అక్కడ, వాడుపొయ్యేచోటంతా.

అనగా Ever యిది కావ్యమందు వచ్చేమాట, or eer I saw him he diedనేను వాన్ని చూడక మునుపే చచ్చినాడు.

  • Effable, adj.
  • చెప్పనలవియైన, వచనియ్యమైన, వాగ్గోచరమైన.
  • It is not ever అదివాచామగోచరమైనది, అది నిర్వచనియ్యమైనది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ever&oldid=930588" నుండి వెలికితీశారు