బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, విసర్జించుట.

  • he evacuated the bullet ఆ గుండు మలముతోకూడా ఆసనము గుండా పడిపోయినది.
  • after the belly is evacuated భేది అయిన తరువాత, కడుపు పూడ్చిపెట్టిన తరువాత.
  • the enemy evacuated the town శత్రుసేన పట్టణమును విడిచిపెట్టి అవతలికి పోయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=evacuate&oldid=930557" నుండి వెలికితీశారు