eternity
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, నిత్యము, శాశ్వతము.
- few think of eternity మోక్షమునుయెంచేవాండ్లు, యెవరు.
- an eternity of bliss నిత్యానందము.
- vulgarly, a long time వెయ్యేండ్లు, లక్షయేండ్లు.
- he was launched into eternity orhe was hanged వాడు నిత్యత్వమును పొందించబడ్డాడు, అనగా వురితీయబడ్డాడు.
నామవాచకం, s, (read) నిత్యత్వము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).