బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, నిత్యమైన, శాశ్వతమైన, అద్యంతరహితమైన.

  • the eternal happiness నిత్యపదవి.
  • an eternal lamp అఖండము.
  • (In Hebr.
  • IX.
  • 12.
  • eternal redemption అనంతముక్తి, A+.
  • ) without beginning అనాదియైన.
  • eternal without end అంత్యములేని.
  • the eternal or the eternal being ఈశ్వరుడు, భగవంతుడు.
  • eternal life (in John III.
  • 15.
  • అనంతాయుః A+.
  • నిత్యజీవము F+.
  • ) చిరాయుః, చిరంజీవిత్వము.
  • orplaguy, teasing పాపిష్ఠి, చెడ్డ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eternal&oldid=930525" నుండి వెలికితీశారు