establishment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము.
- house establishment యింటి పనివాండ్లు.
- government establishment సర్కారు సిబ్బంది.
- the people of an office కచ్చేరివారు.
- on my going to England I brokeup my establishment నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను.
- his establishment consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు.
- or marriage వివాహము.
- the church establishment గుడి పరిజనము,గుడి పరివారము.
- the mercantile establishment వర్తకులు.
- the military establishment సేన, దండు.
- the home establishment స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు.
- the foreign establishment రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు.
- he is on the Bengal establishmentవాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు.
- trhe English have four establishments (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి.
- the charges incured for an office establishment కచ్చేరి సిబ్బంది శెలవు.
- an educational establishment బడి, పల్లెకూటము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).