established
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైన/ఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ.
- an established truth సిద్ధాంతము.
- an established custom ఆచారము, వాడిక.
- a man of established character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు.
- his health is re-established వాడి రోగము మళ్లీ కుదిరినది.
- they wrongly say that the Canarese is not an established language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు.
- or married పెండ్లియైన.
- the established faith చాలా వ్యాపించివుండే మతము.
- the established church సీమరాజు ఆవలంబించి వుండే మతము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).