establish
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నియమించుట, నిర్ణయించుట, ఏర్పరచుట, స్థాపించుట,కదురుచుటర, నిలుపుట.
- they established a rule వాండ్లు వొక చట్టము ను యేర్పరచినారు.
- they established a school పల్లెకూటము పెట్టినారు.
- they established a road వాండ్లు కొత్తదోవ యేర్పరచినారు.
- they have established a custom వాండ్లు వొక వాడిక పెట్టుకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).