బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, గోప్యమైన, గుహ్యమైన, రహస్యమైన, విశేషమైన.

  • the esoteric doctrine గురువుతన అంతరంగ శిష్యులకు గోప్యముగా చేసే గుహ్యోపదేశము,యిందుకు వ్యతిరేకమైన శబ్దము.
  • Exoteric adj.
  • బాహ్యమైన, బాహటమైన, సామాన్యమైన.
  • the exoteric doctrine సామాన్యమైన వుపదేశము, అనగా అందరికి బాహటముగా తెలియచేసే వుపదేశము.
  • Sir Thomas Browne says in his Religio Medici" I have (the outer) one common and authentic philosophy I learned in the schools whereby I discourse and satisfy the reason of other men: another [the inner] more reserved and drawn from experience whereby I content mine own. "

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=esoteric&oldid=930491" నుండి వెలికితీశారు