బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, పని, వచ్చినపని, పోయినపని, పంపించిన కార్యము.

  • they sent me here on that errand ఆ పనిని గురించి నన్ను యిక్కడికి పంపించినారు.
  • they sent him on a fools errand వాణ్ని పిచ్చివాణ్నిగా చేసి పంపించినారు,అనగా వాడికి వొక పిచ్చి పని పెట్టి అవతలికి పంపినాను.
  • when he arrived there he forgot his errand అక్కడికిపోయి తాను పోయిన పనిని మరిచినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=errand&oldid=930461" నుండి వెలికితీశారు