ermine
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, తెల్లని అడివిపిల్లి, సన్యాసలకు జింకతోలు యెట్లా ముఖ్యమోఅట్లా యీ పిల్లి యొక్క తోలు యింగ్లీషు న్యాయాధిపతులు ముఖ్యముగా తొడుక్కొంటారుగనుక.
- he attained the ermine అంటే వాడికి న్యాయాధిపతి వుద్యోగము వచ్చినదనిఅర్థము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).