బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to raise యెత్తుట, నిక్కబట్టుట, నిలుపుట.

  • to buildకట్టుట, నిర్మించుట.
  • to establish ఏర్పరచుట, నిర్ణయించుట, స్థాపించుట.
  • to erect a house యిల్లు కట్టుట.
  • Government erected a college గవర్నమెంటువారు కాలీజును పెట్టినారు.
  • they erected a pole వొక స్తంభమును నాటినారు.
  • they erected a tent గుడారము వేసినారు.
  • he erected his head తలనునిక్కబట్టినాడు.
  • the cow erected her tail ఆవు తోకనెత్తుకొన్నది.
  • the snake erected its crest పాము పడిగ యెత్తినది.
  • to erect a mathematical figure చక్రము వేసుట.

విశేషణం, నిలువుగా వుండే, నిక్కిన, నిక్కబట్టిన.

  • he stood erect వాడు నిక్కుకొని నిలిచినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=erect&oldid=930444" నుండి వెలికితీశారు