equivalent
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సరియైనది, సరిసమానమైనది, యీడైనది.
- an equivalent appointment సరియైన వుద్యోగము.
- సర్వ విశేషణం, సరియైన, సమానమైన, తుల్యమైన, దీటైన, యీడైన.
- this is equivalent to a confession యిది వొప్పుకొన్నందుతో సమానమే, యిదివొప్పుకొన్నట్టే.
- an equivalent word పర్యాయపదము.
- the Hindu tali botty is equivalent to the English marriage ring హిందు స్త్రీలకు తాలిబొట్టు యెంతో యింగ్లీషు వారికి వుంగరము అంతే.
- సమానం (గణితంలో)
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).