equipped
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, సన్నద్ధుడైన, సన్నాహముగా వుండే, సిద్ధముగా వుండే.
- she was equipped for the dance అది ఆటకు శృంగారించుకొన్నది.
- he was fully equipped for the journey వాడు ప్రయాణమునకు సిద్ధముగా వుండినాడు.
- Equitable, adj.
- న్యాయమైన, నిష్పక్షపాతమైన.
- an equipped decision నిష్పక్షపాతమైన తీర్పు, ఖండితమైన తీర్పు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).