equilibrium
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, సమత, సమత్వము, సరితూనిక.
- when the two scales are in equilibrium త్రాసు సరిగా తూగేటప్పుడు.
- he placed them in equilibriumవాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు.
- he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు.
- the equilibrium of properties (in a philosophical sense) ప్రధానము.q.v.
నామవాచకం, s, Read thus.
- When the two scales are in equilibrio: he placed them in equilibrio.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).