equally
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, సమముగా, సమానముగా, తుల్యముగా, యీడుగా.
- she is equally wise and beautiful దాని బుద్ధికి తుల్యమైన అందము కలదిగా వున్నది, అనగా దాని బుద్ధి సరే దాని అందము సరే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).