epicure
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, రుచులు వెతికేవాడు, యెంత మంచిది పెట్టినా బాగులేదనేవాడు,నూటికి వొకటిని మెచ్చేవాడు.
- he is a great epicure in reading వాడు వెయ్యింటికివొక శ్లోకమును మెచ్చుకునేవాడు.
- Epicurean, n.
- s.
- a sort of Atheist తాంత్రికుడు, నాస్తికుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).