బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ద్వారము, ప్రవేశము.

  • the entrance of the house గుమ్మము,నడవ.
  • I found an entrance దారి చిక్కినది.
  • I foud no entrance నాకు అవకాశము చిక్కలేదు.
  • on his entrance వాడు లోగా వచ్చినందు మీదట.
  • who gave him entrance వాణ్ని లోగా విడిచినది యెవరు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entrance&oldid=930338" నుండి వెలికితీశారు