బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, qualified అర్హమైన, పాత్రమైనన, యోగ్యమైన.

  • the claimhe makes is entitled to attention అతను చేసే దావా మంచిదే, అనగా విచారించవలసినది.
  • the objection he makes is not entitled to attentionఅతను చేసే ఆక్షేపణ మంచిది కాదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entitled&oldid=930332" నుండి వెలికితీశారు