బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, యావత్తు, అంతా, సమస్తమైన, అఖండమైన, పూర్ణమైన.

  • the hoof of a cow is divided, but that of a horse is entire ఆవు యొక్కగిట్టలు రెండు బద్దలుగా వున్నవి గుర్రపు గొరిశలు అఖండముగా వున్నవి.
  • the entire army was destroyed దండంతా హతము చేయబడ్డది.
  • his entire propertyవాడి యావత్సొత్తు.
  • the entire account was written by him ఆ లెక్కంతా వాడిచేతనే వ్రాయబడ్డది.
  • this horse is a gelding, but the other five are entire యీ గుర్రానికి విత్తులు తీసినారుగాని కడమ అయిదుకు తియ్యలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entire&oldid=930328" నుండి వెలికితీశారు