entice
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to allure, to draw by blandishements or hopes ఆశ చూపి యీడ్చుకొనుట, తీపి చూపి వలలో వేసుకొనుట, పుసలాయించియీడ్చుకొనుట, నయవంచన చేయుట.
- he enticed me into the house నన్ను పుసలాయించి యింట్లోకి తీసుకొని పోయినాడు.
- to entice the rat he put some bread in the trap యెలుక ఆశపడి వచ్చి పడడానకు బోనులో కొంచెం రొట్టె వేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).