బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పెట్టుకొనుట, వుంచుకొనుట.

  • (as a guest) యింట్లోచోటిచ్చుట.
  • he entertained me for a month నన్ను నెల్లాండ్లు తన యింట్లో పెట్టుకొన్నాడు.
  • he yesterday entertained his friends నిన్న వాడి స్నేహితులకు విందు బెట్టినాడు.
  • (as a servent) కొలువులో బెట్టుట.
  • this history entertainedhim యీ కథలో వాణ్ని వుల్లాసపరిచినది.
  • I entertained doubt నాకు అనుమానముగా వున్నది.
  • I entertained no fears of his death వాడు చస్తాడని నాకు తోచనేలేదు.
  • he entertained hatred పగపట్టి వుండినాడు.
  • I entertained no idea that he woulddo so వాడు అట్లా చేయపోతాడని నాకు యెంతమాత్రము తోచనేలేదు.
  • he entertains thisoipinion వాడు ఆ యభిప్రాయమును పట్టివున్నాడు.
  • he entertained himself with the book వాడు ఆ పుస్తకముతో కాలక్షేపము చేసినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entertain&oldid=930311" నుండి వెలికితీశారు