enrich
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, సంపన్నముగా జేయుట, సారవత్తుగా చేయుట, భాగ్యవంతుణ్నిచేయుట, సత్తువను కలగచేయుట.
- the trade enriched him యీ వర్తకముచేత భాగ్యవంతడైనాడు.
- this stream enriches the land యీ ప్రవాహముచేత ఆ భూమికిసత్తువ కలుగుతున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).