బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, చెక్కుట లో నాటు పని చేసుట.

  • he engraved this picture upon copper అచ్చువేయడానికై యీ రూపమును తామ్రపు రేకులో చెక్కినాడు.
  • he engraved my name upon the ring ఆ వుంగరము మీద నా పేరు చెక్కినాడు.
  • her face was engraved on the ring ఆ వుంగరము మీద ఆమె ముఖమును చెక్కి వుండినది.
  • these words were engraved in thier minds యీ మాటలను వాండ్ల మనసులో నాటి వుండినవి.
  • the wood was engraved in flowers ఆకొయ్య మీద పూలు చెక్కి వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engrave&oldid=930243" నుండి వెలికితీశారు