బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, కలగచేసుట, పుట్టించుట.

  • gluttony engenders maladiesఅతిభోజనము రోగమును కలగచేస్తున్నది.
  • this engendered ill-will యిందువల్ల క్రోధము పుట్టినది.
  • mirth engendering హాస్యకరమైన.

క్రియ, నామవాచకం, సంభోగించుట, రతి చేసుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engender&oldid=930233" నుండి వెలికితీశారు