బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, పూటబడుట, బాధ్యపడుట, జామీనువుండుట, ప్రవర్తించుట,ప్రవేశించుట.

 • he engaged in this business వాడు యీ పనిలో పూనుకొన్నాడు.
 • they engaged in conversation వాండ్లు మాట్లాడుతూ వుండినారు.
 • they engaged in combat వాండ్లు పోరాడినారు.
 • he engaged in merchandise వాడు వర్తకములోప్రవేశించినాడు.
 • I will engage for it అందుకు నేను వున్నాను.

క్రియ, విశేషణం, వొడంబడిక చేసుట, మాట్లాడుకొనుట, కొలువులో పెట్టుకొనుట.

 • I engaged him on this work వాణ్ని యీ పనిలో పెట్టినాను.
 • he engaged the house ఆ యింటిని మాట్లాడుకొన్నాడు.
 • I engaged him to dinner వాణ్ని భోజనానికి పిలిచినాను.
 • he engaged four servants నలుగురు పనివాండ్లను పెట్టుకొన్నాడు.
 • he engaged me to be his friend తనకు సహాయముగా వుండవలెనని మాట్లాడుకొన్నాడు.
 • her beauty engaged his attention వాడి మనసు దాని అందము మీదనే వుండినది.
 • his virtue engaged many friends వాడి సద్గుణానికి అందరు విహితులుగా వుండిరి.
 • he engaged himself for me నాకై పూటబడ్డాడు.
 • he engaged himself to me నా కొలువులో అమిరినాడు, నాకు మాట యిచ్చినాడు.
 • he engaged himself with me నాతో కూడా చేసినాడు.
 • this work engaged me twelve years యీ పనికి నాకు పన్నేండేండ్లు పట్టినది.
 • or to fight with యుద్ధము చేసుట.
 • Thus, he engaged the enemy శత్రువులతో యుద్ధము చేసినాడు.
 • I am engaged I cannot come to your dinner, నేను వాడి యింట్లో భోజనమునకు వొప్పుకొన్నాను మీ యింటికి భోజనానికి రాలేను.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=engage&oldid=930229" నుండి వెలికితీశారు