బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నిలిచివుండుట.

  • this cloth will not endure యీ గుడ్డ దినాల పేరట నిలవదు.
  • this house will endure for a century యీ యిల్లు నూరేండ్ల దాక నిలుచును.
  • they went on abusing him till his patience endured no longer వాడి వోర్పు తప్పిపొయ్యేదాక వాణ్ని తిట్టుతూ వచ్చినారు.
  • not enduring to see their cruelty వాండ్ల క్రౌర్యమును చూడలేక.

క్రియ, విశేషణం, or to bear సహించుట, పడుట, తాళుట, వోర్చుట.

  • he could not endure the pain వాడు ఆ నొప్పిని పడలేడు.
  • can you endure to see this? నీవు దీన్ని చూచి సహించగలవా? they endured hunger for many days వాండ్లు శానా దినములు కడుపును కట్టినారు, వాండ్లు బహు దినములు ఆకలి తాళినారు.
  • this house will not endure the rains యిది వానకు యిల్లు కాదు, యీ యిల్లు వర్షము నకు తాళదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=endure&oldid=930214" నుండి వెలికితీశారు