బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, తాలిమి, ఓపిక, వోర్పు, సమానము, నిలకడ.

  • she teased him beyond all endurance వాడికి ప్రాణము విసికేటట్టు తొందర పెట్టినది.
  • he shews great endurance వాడు మహా వోర్పుగలవాడుగా వున్నాడు, సమానము గల వాడుగా వున్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=endurance&oldid=930213" నుండి వెలికితీశారు